చిరు కొత్త మూవీపై అధికారిక ప్రకటన

చిరు కొత్త మూవీపై అధికారిక ప్రకటన

మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు బాబీ సినిమా చేయనున్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. 'మెగా 158' వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు వెల్లడిస్తూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ నిర్మించనుంది. కాగా.. బాబీ, చిరు కాంబోలో గతంలో 'వాల్తేరు వీరయ్య' మూవీ వచ్చిన విషయం తెలిసిందే.