VIDEO: తాపీ మేస్త్రీలు, కార్మికుల ఆందోళన..

VIDEO: తాపీ మేస్త్రీలు, కార్మికుల ఆందోళన..

 BDK: భద్రాచలం పట్టణంలో బుధవారం జరిగిన ఆరంతస్తుల బిల్డింగ్ నేలమట్టం ఆయన సంగతి తెలిసిందే ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేకూర్చాలని గురువారం ఉదయం నుండి భద్రాచలం బ్రిడ్జి వద్ద తాపీ మేస్త్రిలు, కార్మికుల యూనియన్, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చనిపోయిన కుటుంబాలకు న్యాయం చెయ్యాలని కోరారు.