VIDEO: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: మంత్రి

VIDEO: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: మంత్రి

MLG: రాష్ట్ర ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తే కల్వకుంట్ల కుటుంబం కళ్లల్లో నిప్పులు పోసుకుంటోందని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. ఇవాళ MLG జిల్లా కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. చీరలు బాగోలేవని, ఎన్నికల కోసమేనంటూ BRS తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మహిళలు చీరలను గుండెలకు హత్తుకుని ఫొటోలు దిగుతున్నారని, కోటి మందిని కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యమని అన్నారు.