ఈద్గాలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రార్థనలు

ఈద్గాలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రార్థనలు

JN: పవిత్రమైన రంజాన్ పండుగను పురస్కరించుకుని సోమవారం పాలకుర్తి పట్టణంలోని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక నమాజ్ ప్రార్థన కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మసీదుల అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రభుత్వం తరఫున మసీదుల ప్రహారీ గోడలు మంజూరు చేయించడం జరిగిందన్నారు.