ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పరిశీలన

ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పరిశీలన

KMM: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరంలో బుధవారం నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. 4, 8, 16, 43, 56  డివిజన్లతోపాటు విజయనగర కాలనీ, నెహ్రు నగర్, శ్రీరామ్ హిల్స్ ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు