VIDEO: పాఠశాలలో రాత్రి బస చేసిన జిడబ్ల్యూఎంసీ కమిషనర్

VIDEO: పాఠశాలలో రాత్రి బస చేసిన జిడబ్ల్యూఎంసీ కమిషనర్

WGL: మడికొండలోని తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో జిడబ్ల్యూఎంసీ కమిషనర్ డా. అశ్విని తానాజీ వాఖేడే రాత్రి బస చేశారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్, రికార్డులు పరిశీలించారు. రాత్రి ఆకస్మికంగా సందర్శించిన కమిషనర్.. విద్యార్థుల స్టడీ హవర్స్ కొనసాగుతుండగానే గమనించారు. భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ మెనూ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.