మెదక్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

* సర్పంచ్ ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ ఫలితాలే వస్తాయి: మంత్రి వివేక్ వెంకటస్వామి
* బస్వాపూర్ గ్రామంలో కార్వాన్ ఎమ్మెల్యే భార్య ఏకగ్రీవం
* సంగారెడ్డిలో కారును ఢీకొట్టిన లారీ.. మేడ్చల్‌ వాసులు ఇద్దరు మృతి
* ఏకగ్రీవ సర్పంచ్‌లు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి: ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్