రేపు తెలంగాణకు రానున్న నితిన్ గడ్కరీ

రేపు తెలంగాణకు రానున్న నితిన్ గడ్కరీ

TG: రాష్ట్రానికి రేపు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రానున్నారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్‌లో హైవేకు శంకుస్థాపన చేయనున్నారు. బీహెచ్ఈఎల్, అంబర్‌పేట్ ఫ్లైఓవర్లను ప్రారంభించనున్నారు. సాయంత్రం అంబర్‌పేట్‌లో జరిగే సభలో నితిన్ గడ్కరీ పాల్గొననున్నారు.