రోహిత్‌పై మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

రోహిత్‌పై మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

IPLలో రోహిత్ శర్మను కేవలం 'ఇంపాక్ట్ ప్లేయర్'గా కాకుండా, పూర్తిస్థాయి ప్లేయర్‌గా ఆడించాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు. హిట్‌మ్యాన్ ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని, కెప్టెన్‌గా ఇప్పటికే 5 ట్రోఫీలు అందించిన అనుభవం అతడికి ఉందని గుర్తు చేశాడు. అలాంటి ప్లేయర్ సేవలను మైదానంలో పూర్తిస్థాయిలో వాడుకోవాలని అభిప్రాయపడ్డాడు.