'పత్తి కొనుగోలును వేగవంతం చేయాలి'

'పత్తి కొనుగోలును వేగవంతం చేయాలి'

HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఇంద్రనగర్‌లోని భవానీ కాటన్ ఇండస్ట్రీస్‌లో పత్తి కొనుగోలును జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం ప్రారంభించారు. వే బ్రిడ్జ్ వద్ద కొనుగోలు విధానాన్ని పరిశీలించిన కలెక్టర్, తేమశాతం, రాబడి వివరాలను మిల్లర్‌లు, మార్కెటింగ్ అధికారులతో తెలుసుకున్నారు. పత్తి కొనుగోలును ఆలస్యం చేయకుండా వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.