శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ నేచురల్ ఫార్మింగ్‌లో ఏపీకి ప్రపంచ స్థాయి గుర్తింపు: మంత్రి అచ్చెన్నాయుడు
★ సావరకోట నీలమ్మ తల్లి అమ్మవారి మండపాన్ని ప్రారంభించిన మాజీ Dy.CM ధర్మాన కృష్ణ దాస్
★ ఆపదలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆదుకుంటుంది: ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
★ నువ్వల రేవు గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గౌతు శిరీష