VIDEO: శ్రీరామ నవమి వేడుకల్లో ఎమ్మెల్యే డ్యాన్స్

VIDEO: శ్రీరామ నవమి వేడుకల్లో ఎమ్మెల్యే డ్యాన్స్

JN: పాలకుర్తి మండలంలోని వల్మిడి శివారు గుట్టలపై ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రంలో వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం వైభవంగా జరిగినది. సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి అర్చకులతో కలిసి వర మాలలతో భక్తిశ్రద్ధలతో నృత్యం చేశారు.