జిల్లా ఆసుపత్రిలో క్యాటరాక్ట్ ఆపరేషన్లు

సిద్దిపేట: ప్రతి రోజూ కనీసం 20 మందికి క్యాటరాక్ట్ సర్జరీలు నిర్వహించాలన్నదే లక్ష్యమని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి డైరెక్టర్ విమల థామస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి. పాల్వన్ కుమార్ తెలిపారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి(GGH), సిద్దిపేటలో జిల్లా సమన్వయ సమావేశం నిర్వహించారు.