VIDEO: వైద్యం వికటించి బాలింత మృతి

VIDEO: వైద్యం వికటించి బాలింత మృతి

NGKL: అచ్చంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలింత మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన శ్రావణి ప్రసవం కోసం నిన్న ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. సిజేరియన్ తర్వాత అధిక రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం HYDకు తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది.