VIDOE:'పెన్షన్లు పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం'

KMM: అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్న ఎన్నికల్లో ఇచ్చిన పెన్షన్లను పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సునీల్ మాదిగ అన్నారు. బుధవారం తల్లాడలో MRPS ఆధ్వర్యంలో పెన్షన్ దారుల సమావేశం నిర్వహించారు. అన్ని రకాల పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న కల్లూరులో జరిగే సభను జయప్రదం చేయాలన్నారు.