VIDEO: ఉగ్ర దాడులు సహించేది లేదు

SKLM: అమాయక యాత్రికుల ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం, ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతిని చేకూరాలని జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జమ్మూ కాశ్మీర్, పహల్గాంలో జరిగిన దుర్మార్గమైన ఉగ్రవాద దుశ్చర్యపై సంతాపం తెలిపారు.