'శుభ్రతతో కూడిన లడ్డూలు అందజేయాలి'

'శుభ్రతతో కూడిన లడ్డూలు అందజేయాలి'

BDK: భక్తులకు సూచి శుభ్రతతో కూడిన లడ్డూలను తయారు చేయాలని సిబ్బందిని ఆలయ కార్యనిర్వాహణాధికారి దామోదర్ రావు ఆదేశించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో లడ్డూ విక్రయ కేంద్రం, లడ్డూ తయారీ సెంటర్, ప్రొవిజినల్ స్టోర్‌ను వారు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కౌంటర్ల వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.