ఈ లక్ష్యంలో చిత్ర పరిశ్రమది కీలక పాత్ర: భట్టి

ఈ లక్ష్యంలో చిత్ర పరిశ్రమది కీలక పాత్ర: భట్టి

TG: అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాను డిప్యూటీ సీఎం భట్టి సందర్శించారు. 'ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనప్పుడు ANR అన్నపూర్ణ స్టూడియోను స్థాపించడం అద్భుతం. HYDలో ముఖ్యమైన సాంస్కృతిక, సినిమాటిక్ ల్యాండ్‌మార్క్‌ల్లో ఒకటిగా ఎదిగింది. 2047 నాటికి TGని 3 మిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనే మా లక్ష్యంలో పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది' అని ఆయన అన్నారు.