VIDEO: కాచిగూడ ఫ్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదం
HYD: కాచిగూడ ఫ్లై ఓవర్‌పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. గోల్నాక నుంచి రామంతాపూర్ వెళ్లే ఫ్లై ఓవర్‌పై డివైడర్ ను ఢీకొని పైనుంచి సర్వీస్ రోడ్డుపై ఓ వ్యక్తి పడి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.