విశాఖలో సాగర్ కవచ్ విజయవంతం
VSP: భద్రతా వ్యాయామం 'సాగర్ కవచ్' జిల్లా ప్రధాన కార్యాలయం, రాష్ట్ర తీర భద్రతా ఆపరేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. డీఐజీ రాజేష్ మిట్టల్ అధ్యక్షతన జరిగిన ఈ విన్యాసంలో కోస్ట్ గార్డ్, నేవీ, పోలీసులు, మత్స్య శాఖలు సహా వివిధ విభాగాల నుంచి 1778 మంది సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు.