నేడు ఈ ప్రాంతాలలో పవర్ కట్..!
SKLM: ఆమదాలవలస మండలం పార్వతీశంపేట 11 KV సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ నిర్వహణ పనులు నిమిత్తం మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఈఈ యోగేశ్వరరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వెంకయ్యపేట, తిమ్మాపురం, అక్కుల పేట తదితర ప్రాంతాల్లో ఉ. 9 గంటల నుంచి మ.1 గంటల వరకు సరఫరా ఉండదని పేర్కొన్నారు. దీనిని వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.