'హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దు'

'హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దు'

కృష్ణా: గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోటూరు క్రాస్ వద్ద ఎస్సై చంటి బాబు హెల్మెట్ అవగాహన కార్యక్రమం, విజిబుల్ పోలీసింగ్, వాహనాల తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులు భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని సూచించారు.