VIDEO: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన

VIDEO: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన

SRPT: ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తుంగతుర్తిలోని మెయిన్ రోడ్డుపై ఆశా వర్కర్లు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన విధంగా నెలకు రూ.18వేల వేతనం ఇవ్వాలని ఆశా వర్కర్లు సంఘం అధ్యక్షురాలు మేకల జయమ్మ అన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ కల్పించాలన్నారు.