విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లు పంపీణీ

విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లు పంపీణీ

నల్గొండ: చిట్యాల పట్టణ కేంద్రంలో పరీక్ష కేంద్రాలలో పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందుటకు ఆసరా స్వచ్చంధ సేవా సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ శనివారం మజ్జిగ ఫ్యాకెట్లను పంపీణీ చేశారు. ఈ సందర్బంగా మేడి హరి మాట్లాడుతూ.. విద్యార్థులు కూడా తమ ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.