వామపక్ష ప్రపంచ మేధావులారా మీ గొంతులు మూగపోయయా?
SRD: ప్రపంచ మేధావులారా మీగొంతులు మూగపోయాయని పారిశ్రామిక ప్రాంతాల మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా శంకర్రావు వామపక్షవాదులను సూటిగా ప్రశ్నించారు. కండ్ల ముందే చదువులమ్మ తల్లి విద్యాలయాన్ని చరబడుతుంటే చూస్తూ కళ్ళు లేని కబోదు లాగా ఉన్న మిమ్మల్ని ఏమనాలి అని ప్రశ్నించారు. ఇప్పటికైనా జ్ఞానోదయులు కండి పూర్వవిద్యార్థుల వెంట ఉండండి అని కస్బా శంకర్రావు అన్నారు