VIDEO: పాత నేరస్థుడు ఇంట్లో భారీగా నగదు
NLR: కావలిలో పాత నేరస్థుడు దేవరకొండ సుధీర్‌ను బుధవారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. జిల్లా ఎస్పీ రజిత ఆదేశాల మేరకు అతని ఇంట్లో తనిఖీ చేయగా, రూ.6 లక్షల 24వేల విలువైన గంజాయి, రోల్డ్ గోల్డ్, హార్డ్ డిస్క్, బేడీలు, క్యాష్ కౌంటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.