సీసీ రోడ్లు పనులను ప్రారంభించిన పోచారం

సీసీ రోడ్లు పనులను ప్రారంభించిన పోచారం

KMR: బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీలను శుక్రవారం రోజున ప్రభుత్వ సలహాదారుడు పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. మండలంలోని బోర్లం డబుల్ బెడ్ రూమ్ ఎల్లమ్మ కాలనీ, SC కాలనీ లో రూ. 70 లక్షల నిధులతో CC రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ ఉన్నారు.