పెళ్లి ఇష్టం లేక యువకుడు ఆత్మహత్య

పెళ్లి ఇష్టం లేక యువకుడు ఆత్మహత్య

NDL: చాగలమర్రి (M) గోట్లూరుకు చెందిన యువకుడు(24) పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. నంద్యాల జిల్లాకు చెందిన ఓ అమ్మాయితో పెళ్లి నిర్ణయించారు. బ్యాంకులో పని ఉందని సోమవారం ఇంట్లో వాళ్లకు చెప్పి యువకుడు బయటకు వచ్చాడు. అనంతరం కడప(D) రాజుపాలెం మండలం వెల్లాల పొలాల్లోకి వచ్చి విషం తాగి చనిపోయాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.