VIDEO: గుంతలతో దర్శనమిస్తున్న బోజరాజపురం రోడ్డు

VZM: బొబ్బిలి మండలంలో ఉన్న బీజరాజపురం రోడ్డు గోతులతో దర్శనమిస్తుంది. గుర్లేసీతరంపురం జంక్షన్ నుంచి భోజరాజుపురం వెళ్ళే రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఉండడంతో ప్రయాణం సాగించడం కష్టంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై అధికారులు స్పందించి రోడ్డు బాగుచెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.