VIDEO: సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
TPT: మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని గూడూరు రెండో పట్టణం శ్రీ కోదండ రామాలయంలో ఇవాళ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. పౌర్ణమి పర్వదినం కావడంతో ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు.