VIDEO: శంషాబాద్‌లో ఇది పరిస్థితి

VIDEO: శంషాబాద్‌లో ఇది పరిస్థితి

HYD: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానాలు ఇవాళ కూడా రద్దవడంతో దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టులలో దారుణ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వరుసగా నాలుగో రోజు విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 69 విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులతో, సూట్ కేసులతో HYD, ముంబాయి, ఢిల్లీ, చెన్నై సహా పలు ఎయిర్ పోర్ట్‌లు రైల్వే స్టేషన్ లా మారాయి.