'వయోవృద్ధుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి'
MDK: అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. తల్లిదండ్రులను అగౌరవపరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో DWO హేమ భార్గవి, సీడీపీవో స్వరూప పాల్గొన్నారు.