వ్యాను బోల్తా 15 మందికి గాయాలు

వ్యాను బోల్తా 15 మందికి గాయాలు

SKLM: ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలంలో కూలి పనులు చేసేందుకు వ్యాన్ పై వెళ్తుండగా బారువా రైల్వే గేట్ సమీపంలో వ్యాన్ బోల్తా పడడటంతో వ్యాన్ లో ప్రయాణం చేస్తున్న 15 మంది కూలీలకు తీవ్ర గాయాలు అయినట్లు బారువ ఎస్సై చంద్రశేఖర్ తెలియజేశారు. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.