విడవలూరులో ఆధార్ క్యాంప్ కార్యక్రమం

NLR: విడవలూరు మండలంలోని పెద్దపాలెం గ్రామ పంచాయతీలో సోమవారం ఎస్టీ ప్రజలకు ఆధార్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఈరోజు నిర్వహించిన ఆధార్ క్యాంపులో సాయంత్రం 6 గంటల నాటికి దాదాపుగా వివిధ రకాల 25 ఆధార్ సేవలను వినియోగించుకున్నట్లు సిబ్బంది తెలియజేశారు. మంగళవారం జెడ్పీహెచ్ఎస్ రామతీర్థం గ్రామంలో ఆధార్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.