టీ బ్రేక్‌.. దక్షిణాఫ్రికా స్కోర్ ఎంతంటే? 

టీ బ్రేక్‌.. దక్షిణాఫ్రికా స్కోర్ ఎంతంటే? 

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీ బ్రేక్ సమయానికి దక్షిణాఫ్రికా 18/1 పరుగులు చేసింది. 12 రన్స్ వెనకంజలో ఉంది.  మార్‌క్రమ్ (3*) క్రీజులో ఉన్నాడు. రికల్టన్ 11 పరుగులు చేసి కుల్‌దీప్ బౌలింగ్‌లో LBWగా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 159, భారత్‌ 189 పరుగులు చేసింది.