ఘనంగా ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభం

ఘనంగా ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభం

NZB: కోటగిరి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ కార్యాలయ ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వార్తలను ప్రజలకు చేరువేయడంలో మీడియా పాత్ర విశేషమని, అలాంటి మీడియాను ప్రతిఒక్కరూ గౌరవించాలని ఆయన పేర్కొన్నారు.