VIDEO: ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన

VIDEO: ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన

KMM: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మంగళవారం కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. గత 3 నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రెండు నెలల జీతాలైన ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల విధుల బహిష్కరణ నేపథ్యంలో ఆసుపత్రిలో అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేపించారు.