‘రామాయణ’ vs ‘వారణాసి’.. మీకు ఏది నచ్చింది?

‘రామాయణ’ vs ‘వారణాసి’.. మీకు ఏది నచ్చింది?

భారతీయ వెండితెరపై రెండు మెగా ప్రాజెక్టుల మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న 'రామాయణ' టీజర్ ఇవాళ విడుదలవగా, విజువల్ వండర్‌గా తెరకెక్కిన 'వారణాసి' మరోవైపు నెటిజన్లను ఊపేస్తోంది. ఈ రెండింటిలో మీకు ఏది బాగా నచ్చింది? ఏ సినిమా కోసం మీరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.