దశలవారీగా ఇందిరమ్మ ఇళ్ళు

ADB: అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారిగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా గుర్తిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గురువారం బోథ్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. అంతకు ముందు పోలీసులు అందజేసిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో అధికారులు, నేతలు ఉన్నారు.