రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

WGL: రాయపర్తి మండలం మైలారంలో ఘోర రోడ్డు ప్రమాదం స్థానికులను, ప్రయాణికులను కలవరపరిచింది. శుక్రవారం ఆర్టీసీ బస్సు ,లారీ ఒకదానితో ఒకటి ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.