VIDEO: విశాఖకు భారీ వర్ష సూచన

VIDEO: విశాఖకు భారీ వర్ష సూచన

Vsp: విశాఖ జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే జిల్లా అంతటా పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురుస్తుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సింహాచలంలో భక్తులను త్వరితగతిన దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వాలంటీర్లు దగ్గరుండి భక్తులను ఆలయంలోకి పంపిస్తున్నారు.