మున్సిపల్ ఆఫీస్‌కు ఉత్తమ ప్రతిభ అవార్డు

మున్సిపల్ ఆఫీస్‌కు ఉత్తమ ప్రతిభ అవార్డు

JGL: మెట్‌పల్లి మున్సిపాలిటీ ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మున్సిపాలిటీల్లో మొదటి పది స్థానంలో  నిలిచింది. మెట్‌పల్లి మున్సిపాలిటీ అవార్డు అందుకున్న సందర్భంగా మున్సిపల్ కార్మికుల పక్షాన శుక్రవారం మున్సిపల్ కమిషనర్ టి. మోహన్‌కి ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగింది.