VIDEO: వేములవాడలో కళ్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు

VIDEO: వేములవాడలో కళ్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు

SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 27వ తేదీన జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ పార్కింగ్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివార్చన వేదికపై శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు.