ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. అంబేద్కర్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.