అధికారులపై మంత్రి కందుల ఆగ్రహం

అధికారులపై మంత్రి కందుల ఆగ్రహం

తూ.గో: నిడదవోలు నియోజకవర్గానికి పశువుల దాహం తీర్చేందుకు కేవలం ఒకే ఒక నీటి తొట్టెకు ప్రతిపాదనలు పంపడం, కేటాయింపు పట్ల పశుసంవర్ధక శాఖ అధికారులపై మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పెరవల్లి మండలంలో ఏర్పాటు చేసిన పశువుల నీటి తొట్టే మంత్రి పాల్గొన్నారు.