'నేత్రదానం కోసం ప్రజలు ముందుకు రావాలి'

'నేత్రదానం కోసం ప్రజలు ముందుకు రావాలి'

శ్రీకాకుళం: ఆగష్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించబడునని మందస పీహెచ్సీ వైద్యాధికారి కె మౌనిక, ఆప్తాల్మిక్ ఆఫీసర్ రోణంకి వెంకటరమణలు తెలిపారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు సందర్బంగా నేత్రధానంపై మందస ప్రాథమిక ఆరోగ్య కేంద్రలో కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ.. నేత్ర దానంకి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.