పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ

SRPT: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం మునగాల మండల పరిధి మాధవరం గ్రామాలలో పోలింగ్ కేంద్రం సందర్శించి పోలింగ్ ప్రక్రియను, పోలీసులు బందోబస్తు పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహ ఓటు హక్కు ను ఉపయోగించుకుని బయటకు వస్తున్న వృద్దునితో మాటకలిపిన ఎస్పీ, వృద్ధుని అనుభవాలు అడిగారు, ఓటును ఉపయోగించుకున్నాను అని వృద్దుడు సంతోషం వ్యక్తపరిచారు.