ప్రజా దర్బారు నిర్వహించిన ఎమ్మెల్యే

VZM: ఎమ్మెల్యే అతిది గజపతిరాజు శుక్రవారం TDP క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. స్దానిక 25వ డివిజన్‌కు చెందిన దేవవరపు సంతోష్ బాక్సింగ్ పోటీలలో తలకి దెబ్బ తగిలి బ్రెయిన్, కాళ్ళు, చేతులు పనిచేయకుండా మంచానికే పరిమితమై ఉన్నాడని15 వేలు పింఛను ఇప్పించాలని తండ్రి కృష్ణ కోరారు.