అనంత పద్మనాభ స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే

అనంత పద్మనాభ స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే

VKB: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి, బుగ్గ రామలింగేశ్వర స్వామి, ఎల్లకొండ పార్వతీ పరమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.