ధర్నాలో పాల్గొన్న జిల్లా ఉపాధ్యాయులు

ధర్నాలో పాల్గొన్న జిల్లా ఉపాధ్యాయులు

BHNG: ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు హైదరాబాదులో ఇందిరాపార్క్‌లో ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు. కార్యదర్శి భాస్కర్, నరసింహారెడ్డి ఉన్నారు.